AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్‌ చేసిన క్రిష్

ఎంతో చక్కగా ఇంటిపనులన్నీ చేసేశారు. ఈ నేపథ్యంలో ఆ ఛాలెంజ్‌ని సామాన్య జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు క్రిష్. దాంతో క్రిష్ సెలబ్రిటీలను కాకుండా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ..

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్‌ చేసిన క్రిష్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 6:38 PM

Share

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఛాలెంజ్‌ల పరంపర నడుస్తోంది. ఎప్పుడూ తీరికలేని సెలబ్రిటీలు ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు కదా!. దీంతో రకరకాల ఛాలెంజ్‌లను విసురుకుంటున్నారు. అందులో భాగంగానే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా మగవారికి ‘బీ ద రియల్ మెన్’ అనే ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు దీన్నిసెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఇది కాస్తా.. డైరెక్టర్ క్రిష్ వద్దకి చేరుకుంది. దీంతో ఆయన కూడా ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి.. ఎంతో చక్కగా ఇంటిపనులన్నీ చేసేశారు. ఈ నేపథ్యంలో ఆ ఛాలెంజ్‌ని సామాన్య జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు క్రిష్. దాంతో క్రిష్ సెలబ్రిటీలను కాకుండా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ.. ఛాలెంజ్ విసిరారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. కీరవాణి గారు ఇచ్చిన సవాల్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరుతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు క్రిష్. ఇప్పుడు క్రిష్ చేసిన ఈ ఛాలెంజ్‌కి ఏ రేంజ్‌లో స్పందన వస్తుందో చూడాలి.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?