AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీని వెంటాడుతున్న కరోనా..కొత్తగా 138 కేసులు..రెండు మరణాలు

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. నేడు కొత్త‌గా 138 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో...

ఏపీని వెంటాడుతున్న కరోనా..కొత్తగా 138 కేసులు..రెండు మరణాలు
Jyothi Gadda
|

Updated on: Jun 05, 2020 | 2:58 PM

Share

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. నేడు కొత్త‌గా 138 కేసులు న‌మోదు అయ్యాయి. వాటిలో వివిధ జిల్లాల‌కు చెందిన వారు 50మంది, వ‌ల‌స కూలీలు 84మంది కి, ఎన్ఆర్ఐలు న‌లుగురికి క‌రోనా సోకింది.. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపీలో న‌మోదైన కేసుల సంఖ్య 4250 కి పెరిగింది.. వాటిలో 13 జిల్లాల‌లో 3427కేసులు, విదేశాల నుంచి వ‌చ్చిన 123 కేసులు, వ‌ల‌స కూలీలకు చెందిన 700 కేసులున్నాయి.. కరోనాతో కృష్ణా లో ఇద్ద‌రు మ‌ర‌ణించారు.. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 73మంది మ‌ర‌ణించారు. ఇప్పటివరకు 2వేల 294 మంది వివిధ జిల్లాలోనూ, వ‌ల‌స కూలీలు 258 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు..ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1060యాక్టివ్ కేసులు ఉండ‌గా, విదేశాల నుంచి వ‌చ్చిన 119మంది, వ‌ల‌స కూలీలు 442 మంది వివిద ఆస్పత్రుల్లో చికిత్స పొందు‌తున్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం