AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి […]

బ్రేకింగ్‌ న్యూస్.. ఏపీలో విజృంభిస్తోన్న కరోనా.. కొత్తగా మరో 80 కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 3:33 PM

Share

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎనమిది వందల మార్క్‌ నుంచి తొమ్మిది వందల దిశగా వెళ్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 898కు చేరింది. ఇప్పటి వరకు కరోనాను జయించి 141 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 725 ఉన్నాయన్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి మొత్తం 27 మంది మృతిచెందారని.. అందులో గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతిచెందారని తెలిపారు.

ఇక జిల్లాల వారీగా కేసుల వివరాలు..

అనంతపురం – 42 చిత్తూరు – 73 తూర్పు గోదావరి – 32 గుంటూరు – 195 కడప – 51 కృష్ణా – 88 కర్నూల్ – 234 నెల్లూరు – 67 ప్రకాశం – 50 విశాఖ – 22 పశ్చిమ గోదావరి – 39

Follow Us
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే