కరోనా ఎఫెక్ట్.. ప్రజలకు కేంద్రం సూచనలు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితి చేస్తూ మిగతా చోట్ల దశలవారీగా కార్యకలాపాలు సాగించేందుకు పలు సడలింపులు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే మొదటిదశగా జూన్ 8న హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆతిధ్య రంగ సేవలు, ప్రార్ధనా మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. […]

కరోనా ఎఫెక్ట్.. ప్రజలకు కేంద్రం సూచనలు..
Follow us

|

Updated on: May 31, 2020 | 5:46 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసులు, మరణాలు సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్‌ను పొడిగించింది. అయితే ఈ లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితి చేస్తూ మిగతా చోట్ల దశలవారీగా కార్యకలాపాలు సాగించేందుకు పలు సడలింపులు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగానే మొదటిదశగా జూన్ 8న హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆతిధ్య రంగ సేవలు, ప్రార్ధనా మందిరాలను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. అంతేకాక ప్రజలందరూ కూడా కరోనా మార్గదర్శకాలు పాటించాలని.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం మెయింటైన్ చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా నేపథ్యంలో కొన్ని సూచనలు కేంద్రం కూడా ఇచ్చింది. వైరస్ బారిన ఎక్కువగా వృద్దులు, చిన్న పిల్లలు పడతారని నిపుణులు చెప్పడంతో.. 65 ఏళ్లకు పైబడిన వాళ్లు, 10 ఏళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. అంతేకాక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా బయటికి రావొద్దని తెలిపింది. ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అలాగే ఆరోగ్య సేతు యాప్ ను కూడా ప్రతీ ఒక్కరూ ఇన్ స్టాల్ చేసుకోవాలంది.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..