ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 85 లక్షలకు చేరువలోకి కేసులు..

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం.. 85 లక్షలకు చేరువలోకి కేసులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 18, 2020 | 9:20 PM

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు లక్షల్లో కేసులు పెరుగుతున్నాయి. కేసుల తీవ్రతను బట్టి చూస్తుంటే.. మరో పది రోజుల్లోనే కోటి మార్క్‌ను చేరుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 84,85,414 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా నుంచి కోలుకుని 44,46,469 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 3,586,573 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనబారినపడి ఇప్పటి వరకు 4,52,372 మంది మరణించారు.

ఇక ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా అగ్రరాజ్యం నుంచే నమోదవుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే 2,239,259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా అమెరికాలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 1.20 లక్షల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు. ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, భారత్‌లలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. యూకే, స్పెయిన్, పెరు, ఇటలీ, చీలీ దేశాల్లో రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
రిటైర్మెంట్ అయినా నో టెన్షన్.. ఈ మూడు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
కుంభ మేళాలో ఆకర్షిస్తున్న పావురం బాబా.. జీవులకు సేవ గురించి ఏమి..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై 3 కేసులు నమోదు.. వివరాలు ఇవిగో
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలంలో చర్మం పగలకుండా, ముఖం మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
సోనా‌మార్గ్‌ టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ..
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
144 తర్వాత ఏర్పడిన అరుదైన యోగాలు.. ఈ మూడు రాశుల వారికి శుభ సమయం..
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకుంటారు.. వెంకటేశ్
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
ఐరన్ కడాయిలో వండడం మంచిదేనా ?
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..
రాష్ట్రంలో తొలి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం..ఎలా ఉందో చూద్దాం రండి..