AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ.. మనీ బ్యాక్

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు గ్రామాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14 తరువాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ముగుస్తుందని..

బస్ టికెట్ రిజర్వేషన్లు ఆపేసిన ఏపీఎస్ఆర్టీసీ.. మనీ బ్యాక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 10, 2020 | 2:15 PM

Share

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పలు గ్రామాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 14 తరువాత దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ముగుస్తుందని.. బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఏపీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. గత నాలుగు రోజులుగా ఆన్‌లైన్ రిజర్వేషన్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. 15 నుంచి 20వ తేదీ వరకూ ఆర్టీసీ టికెట్ల రిజర్వేషన్‌ను అధికారులు నాలుగు రోజుల క్రితం అందుబాటులోకి తెచ్చారు. దీంతో.. ఊళ్లల్లో ఇరుక్కుపోయిన జనం భారీగా రిజర్వేషన్లు చేసుకున్నారు. ఈ ఆరు రోజులకు వివిధ ప్రాంతాలకు కలిపి 42,377 టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి.

అలాగే కరోనా కారణంగా దూర ప్రాంతాలకు కాకుండా.. ప్రస్తుతతానికి సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో కూడా ఏసీ సర్వీసులను 90 శాతం తగ్గించి నాన్‌ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. కేసీఆర్ నిర్ణయంతో.. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ నేపథ్యంలో తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగితే… రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసి.. సంబంధింత వ్యక్తులకు పూర్తి సొమ్ము రీఫండ్ చేస్తామని ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: 

మరో టాస్క్ ఇచ్చిన ప్రధాని.. ఈ సారి ఏం చేయాలంటే?

గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రూ.6 లక్షల ఇన్సూరెన్స్..

తెలంగాణ ప్రభుత్వానికి.. ‘మొగలి రేకులు’ ఫేమ్ ఆర్కే నాయుడు విరాళం

ఏప్రిల్ 11న ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. సీఎంలతో మరోసారి కాన్ఫరెన్స్

హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతున్న ‘కరోనా కారు’

తెలంగాణలో హాట్‌ స్పాట్‌లుగా వంద ప్రదేశాలు.. మరింత కట్టుదిట్టం

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌