కరోనా అదుపుపై మూడు దేశాలతో చైనా చర్చలు

కరోనా అదుపుపై చైనా మూడు దేశాలతో చర్చలు జరిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాల విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ వర్చ్యువల్ గా చర్చించారు. దీనితో బాటు ఎకనమిక్ రీకవరీని పెంచడం, తమ నాలుగు దేశాల పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను, కారిడార్ల నిర్మాణాలను చేపట్టడం వంటి ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్ హనీఫ్ అత్మర్, నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్ […]

కరోనా అదుపుపై మూడు దేశాలతో చైనా చర్చలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 10:46 AM

కరోనా అదుపుపై చైనా మూడు దేశాలతో చర్చలు జరిపింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశాల విదేశాంగ మంత్రులతో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ వర్చ్యువల్ గా చర్చించారు. దీనితో బాటు ఎకనమిక్ రీకవరీని పెంచడం, తమ నాలుగు దేశాల పరిధిలో రోడ్డు ప్రాజెక్టులను, కారిడార్ల నిర్మాణాలను చేపట్టడం వంటి ఇతర అంశాలు కూడా వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి మహమ్మద్ హనీఫ్ అత్మర్, నేపాల్ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యాతలి ఈ వర్చ్యువల్ మీటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం నాలుగు పాయింట్లపై చైనా ఈ దేశాలతో చర్చించింది. కరోనా వ్యాప్తి నివారణకు పరస్పర ప్రాంతీయ సహకారం, ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోవడం వంటి వాటికి ఈ చర్చల్లో అత్యంత ప్రాధాన్యమిచ్చారు.

పొరుగునఉన్న నేపాల్ లో ఇటీవల తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనువుగా మలచుకోవడానికి చైనా ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకుంది. ఇండియాతో పాకిస్థాన్ కు గల విభేదాలను కూడా తన ప్రయోజనార్థం వినియోగించుకోవడానికే చైనా.. కరోనా ముసుగులో ఈ కుయుక్తి పన్నినట్టు రాజకీయ విశేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి