షాకింగ్‌.. పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. ఇది మనుషుల నుంచి మనుషులకే కాదు.. పెంపుడు జంతువులను కూడా టచ్..

షాకింగ్‌.. పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 3:25 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి మొదలుకుని ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. ఇది మనుషుల నుంచి మనుషులకే కాదు.. పెంపుడు జంతువులను కూడా టచ్ చేస్తోంది. తాజాగా యూకేకు చెందిన ఓ పిల్లి కరోనా బారినపడింది. దాని ఓనర్స్ ద్వారా పిల్లికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. పిల్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన దాని యజమానులు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ వేబ్రిడ్జ్‌లోని యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీలో జూలై 22వ తేదీన కరోనా పరీక్షలు చేపట్టారు. దీంతో రిపోర్టులో పిల్లికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత దర్యాప్తు చేయగా.. సదరు పిల్లి యజమానులు కరోనా బారినపడ్డారని.. వారి ద్వారానే పిల్లికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. అయితే ఓ పెంపుడు జంతువు ద్వారా మనుషులకు కరోనా సోకినట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని.. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవని వైద్యులు వెల్లడించారు.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.