బీఎస్ఎఫ్ సీఆర్పీఎప్ జవాన్లకు కరోనా పాజిటివ్
కరోనా అన్ని రంగాల వారిని కుదిపేస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ రక్షణ దళాల్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును చేరుకోనుంది. కాగా, దేశ రక్షణలో ఉండే జవాన్ల మీద ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 2000 వేల మంది బీఎస్ఎఫ్ , సీఆర్పీఎఫ్ సిబ్బందిని కరోనా వైరస్ సోకినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీఆర్పీఎఫ్ కు చెందిన 1,219 […]

కరోనా అన్ని రంగాల వారిని కుదిపేస్తోంది. ఇప్పుడు తాజాగా భారత్ రక్షణ దళాల్లో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును చేరుకోనుంది. కాగా, దేశ రక్షణలో ఉండే జవాన్ల మీద ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 2000 వేల మంది బీఎస్ఎఫ్ , సీఆర్పీఎఫ్ సిబ్బందిని కరోనా వైరస్ సోకినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీఆర్పీఎఫ్ కు చెందిన 1,219 మంది, బీఎస్ఎఫ్ కు చెందిన 1018 మందిని కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించామని ప్రకటిచారు. వారికి మెరుగైన చికత్స అంతాస్తున్నట్లుగా తెలుస్తోంది. కరోనా సోకిన జవాన్లు విడిగా ఉంచి క్వారెంటైన్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.




