AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందువల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతుంటే.. పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీలతో పాటుగా..అజ్మీర్ దర్శనానికి వెళ్లి వచ్చిన వారేనంటూ మండిపడ్డారు. అక్కడి వెళ్లి వచ్చిన వారంతా కరోనా సోకి.. ఇతరులకు సంక్రమించేలా చేయడమేంటని.. ఇది కుట్ర కాకపోతే మరేంటంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి […]

అందువల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 12, 2020 | 4:57 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రబలుతుంటే.. పలువురు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌. రవి కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి కారణం తబ్లీఘీలతో పాటుగా..అజ్మీర్ దర్శనానికి వెళ్లి వచ్చిన వారేనంటూ మండిపడ్డారు. అక్కడి వెళ్లి వచ్చిన వారంతా కరోనా సోకి.. ఇతరులకు సంక్రమించేలా చేయడమేంటని.. ఇది కుట్ర కాకపోతే మరేంటంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తబ్లీఘీలు.. పరీక్షలు చేయించుకోండండని కోరినప్పటికీ వారు ముందుకు రాలేదని.. ఇక ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పరీక్షలు చేసేందుకు వెళ్తే.. వారిపై దాడులకు దిగడమేంటని ప్రశ్నించారు. కుట్రలు లేకపోతే.. పరీక్షలు చేయించుకోకుండా.. దాడులు చేయడం దేనికి సంకేతమన్నారు. కాగా.. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. అధిష్టానం సీరియస్ అయ్యింది. అయినప్పటికీ.. మళ్లీ కొందరు నేతలు సీన్ రిపీట్ చేస్తున్నారు.

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో