AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ ‘మాస్టర్‌’కు బిగ్గెస్ట్ ఓటీటీ ఆఫర్?

ఈ సమయంలో మాస్టర్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి 100 కోట్ల ఆఫర్ ఇచ్చిందట ఓ ఓటీటీ సంస్థ. ఇప్పటికే నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరిపిందని ప్రచారం జరుగుతోంది. 100 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్లు..

విజయ్ 'మాస్టర్‌'కు బిగ్గెస్ట్ ఓటీటీ ఆఫర్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 30, 2020 | 5:25 PM

Share

కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ పరిస్థితులన్నీ పూర్తిగా తారుమారయ్యాయి. మార్చి నుంచి ఇప్పటివరకూ థియేటర్స్ కూడా తెరవలేదు. దీంతో రిలీజ్‌కు విడుదలైన సినిమాలన్నీ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ నటించిన ”మాస్టర్” సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి.

విజయ్ సినిమా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవడం ఏంటని? మాస్టర్ మూవీ దర్మక నిర్మాతలు షాక్ అయ్యారు. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. అందులో నవంబర్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ అవుతున్నట్లు ఉంది. ఇక ఇటీవలే ఈ రూమర్స్‌పై ‘మాస్టర్స్’ చిత్ర బృందం స్పందించింది. ఆ పోస్టర్‌లో నిజం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

కాగా ఇప్పటికే సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా సినిమా’ను ఓటీటీలో విడుదల చేస్తుంటే వాళ్లు అడ్డు పడుతున్నారు. ఈ సమయంలో మాస్టర్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి 100 కోట్ల ఆఫర్ ఇచ్చిందట ఓ ఓటీటీ సంస్థ. ఇప్పటికే నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరిపిందని ప్రచారం జరుగుతోంది. 100 కోట్లకు పైగానే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాని థియేటర్స్‌లోనే విడుదల చేయాలనే ఫిక్స్ అయ్యారట. 100 కోట్ల ఆఫర్ నిజమైతే మాత్రం సౌత్ ఇండియాలోనే ఇదే బిగ్గెస్ట్ బీల్ అవ్వనుంది.

Read More:

ఆసియాలో ఫస్ట్ టైం: కోవిడ్ రోగికి ఊపిరితిత్తుల మార్పిడి

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

Follow Us
అదిరిపోయే ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌..!
అదిరిపోయే ఫీచర్‌ తెస్తున్న వాట్సాప్‌..!
1996లో చిన్న సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్‍ షేక్..
1996లో చిన్న సినిమా.. దెబ్బకు బాక్సాఫీస్‍ షేక్..
ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్..!
ఐపీఎల్‌ హిస్టరీలో తొలిసారి.. తండ్రీకొడుకుల మధ్య మ్యాచ్..!
రేపటి నుంచి విమాన టిక్కెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయా?
రేపటి నుంచి విమాన టిక్కెట్‌ ధరలు భారీగా పెరగనున్నాయా?
సొరకాయ ఆకులను పారేస్తున్నారా? అసలు సంగతి తెలిస్తే విడిచిపెట్టరు!
సొరకాయ ఆకులను పారేస్తున్నారా? అసలు సంగతి తెలిస్తే విడిచిపెట్టరు!
ఆ స్టార్ హీరో ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఇదే.. మురళి మోహన్..
ఆ స్టార్ హీరో ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం ఇదే.. మురళి మోహన్..
వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!
అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం
అడ్డంగా బుక్కయిన పాక్ క్రికెటర్.. కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల నిషేధం
రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు..కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట
రైతు ఆశలపై నిప్పులు పోసిన దుండగులు..కళ్లముందే కాలిబూడిదైన శనగ పంట
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి..
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే ఒక్క రూపాయి..