ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 733 మందికి పాజిటివ్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ కొత్తగా 733 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: Nov 27, 2020 | 7:11 PM

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే, నిన్నతో పోల్చితే గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా అధికారులు విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,66,438 కి చేరింది.

కాగా, ఇవాళ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన 1,205 మందితో కలుపుని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 8,47,325 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,137 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఆరుగురు ప్రాణాలను వదిలారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 6,976 కి చేరింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక, గడిచిన 24 గంటల వ్యవధిలో 57,752 సాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 99,13,068 సాంపిల్స్ టెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే, జిల్లా వారీగా చూస్తేః

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?