Corona: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

AP Coronavirus Cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో

Corona: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?
AP Corona Updates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2021 | 1:19 AM

AP Coronavirus Cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన పడుతున్న బాధితుల సంఖ్య నిత్యం క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకూ) రాష్ట్ర వ్యాప్తంగా 1,398 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య 9,05,946 కి చేరగా.. మరణాల సంఖ్య 7,234కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో 787 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,89,295కి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 31,260 పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటివరకు 1,51,77,364 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read:

Covid-19 Vaccine: వామ్మో.. ఫోన్ మాట్లాడుతూ.. ఓకేసారి రెండు కరోనా వ్యాక్సిన్లు వేసిన నర్సు.. ఎక్కడంటే?

Covid-19 Vaccine: వామ్మో.. ఫోన్ మాట్లాడుతూ.. ఓకేసారి రెండు కరోనా వ్యాక్సిన్లు వేసిన నర్సు.. ఎక్కడంటే?

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే