AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీకి ఛాలెంజ్ విసిరిన బిగ్ బి

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ విచిత్రమై ఛాలెంజ్‌ను కొందరు ప్రముఖులకు విసిరారు. గుక్కతిప్పకుండా.. గంటకొట్టినట్లు వేగంగా చెప్పాలి.. ఇదే ఈ ఛాలెంజ్.

కోహ్లీకి ఛాలెంజ్ విసిరిన బిగ్ బి
Sanjay Kasula
|

Updated on: Jun 11, 2020 | 9:29 AM

Share

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ విచిత్రమై ఛాలెంజ్‌ను కొందరు ప్రముఖులకు విసిరారు. గుక్కతిప్పకుండా.. గంటకొట్టినట్లు వేగంగా చెప్పాలి.. ఇదే ఈ ఛాలెంజ్. చిన్నపిల్లలు ఆడే ఓ ఆట గుర్తుందా… “ఎర్ర లారీ.. పచ్చ లారీ…” అంటూ వేగంగా చెప్పాలి. ఇదే తరహాలో “గులాబో సితాబో…”అంటూ చెప్పాలనేదే ఈ టంగ్ ట్విస్టర్ గేమ్. అది కూడా వేగంగా ఐదుసార్లు చెప్పాలి. ఈ ఛాలెంజ్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొణె, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, కార్తిక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌కు ఛాలెంజ్ విసిరారు. బిగ్ బి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గులాబో సితాబో. ఇందులో పాత హవేలీ యజమాని మీర్జా షేక్‌గా బచ్చన్ కనిపిస్తారు. ఆయన ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తి బాంకీ సోధిగా ఆయుష్మాన్ కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 12న నేరుగా ఆన్‌లైన్‌లో రిలీజ్ అవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్ తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టంగ్ ట్విస్టర్ గేమ్‌ను తాను చెప్పి మరో ఏడుగురురిని నామినేట్ చేశారు. అయితే తాను నామినేట్ చేసినవారు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌