AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ్ గొప్ప మనసు.. మరోసారి భారీ విరాళం..

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్ కు, ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ ఫౌండేషన్లకు భారీ విరాళాలు ఇచ్చిన ఈ రియల్ హీరో.. తాజాగా లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కళాకారులు, కార్మికులకు అక్షయ్ అండగా నిలిచారు. ఆయన తాజాగా సినీ అండ్ […]

అక్షయ్ గొప్ప మనసు.. మరోసారి భారీ విరాళం..
Ravi Kiran
|

Updated on: May 28, 2020 | 11:21 AM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే పీఎం కేర్స్ ఫండ్ కు, ముంబై మునిసిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ ఫౌండేషన్లకు భారీ విరాళాలు ఇచ్చిన ఈ రియల్ హీరో.. తాజాగా లాక్ డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కళాకారులు, కార్మికులకు అక్షయ్ అండగా నిలిచారు. ఆయన తాజాగా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సింటా)కు రూ. 45 లక్షల విరాళాన్ని అందించారు. దీని ద్వారా 1500 మందికి ఒక్కొక్కరికీ రూ. 3 వేల చొప్పున ఆర్ధిక సాయం అందనుంది.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయుధం.. సీఎం జగన్ కొత్త వెబ్‌సైట్..

Follow Us