పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా పాజిటివ్
ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే బాయ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ డెలివరీ బాయ్.. వెళ్లిన సుమారు 72 ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలందరినీ స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని..

ఢిల్లీలో పిజ్జా డెలివరీ చేసే బాయ్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ డెలివరీ బాయ్.. వెళ్లిన సుమారు 72 ఇళ్లల్లో నివసిస్తున్న ప్రజలందరినీ స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని కోరారు అధికారులు. దీంతో అక్కడ ప్రజలందరూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో 1,578 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 32 మంది మరణించారు. అలాగే 40 మంది రికవరీ అయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా 12,380 కరోనా కేసులు నమోదు కాగా.. 414 మంది మరణించారు.
Read More:
‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?
వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా
అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ