SBIలో పాకిస్తానీలకు ఖాతాలా ?? అసలు కథేంటి ??
మనదేశంలో నమ్మకమైన సురక్షితమైన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏది? ఏ బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం సేఫ్ అంటే ఎవరైనా టక్కున ఎస్‌బీఐ అంటారు. నిజమే ప్రజల్లో పొదుపుపై అవగాహన పెంచుతూ కొత్త స్కీమ్స్ తీసుకురావడంలో SBI ముందుంది. మిమ్మల్ని లక్షాధికారిని చేసే ఎస్బీఐ కొత్త స్కీం.. లక్ష రావాలంటే నెలకు ఎవరు ఎంత పొదుపు చేయాలి? ఇలాంటి వివరాలను నేను చెప్పడం లేదు.
ఎస్‌బీఐలో దాయాది దేశం పాకిస్తాన్ లో కొందరికి అకౌంట్లు ఉన్న విషయం వెలుగుచూసింది. అయితే దీని వెనుక ఓ స్టోరీ ఉంది. పాక్ అంటేనే అనిశ్చితి.. పాక్ అంటేనే తీవ్రవాదం. అలాంటి పాకిస్తానీల్లో కొందరికి మన ఎస్బీఐలో బ్యాంక్ ఖాతాలు ఉండడమేంటి అన్న డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూకశ్మీర్‌పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి భారత్ ఇటీవల గట్టిగా చురకలంటించింది. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడిన పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ, జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని సూచించింది. అయినా పాకిస్తాన్ బుద్ధి మారలేదు. ఇప్పుడు బ్యాంక్ ఖాతాల అంశం వెలుగుచూడడంతో అందరి ఫోకస్ దీనివైపు మళ్లింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6 రోజుల్లో 4 కిలోలు తగ్గిన మోడల్.. ఈ కొరియన్ డైట్ ప్లాన్ ఏంటంటే..?
అతని పేరు హ్యాపీ.. అతని పేరు హ్యాపీ.. కానీ అతనకు లేనిదే అది.!!
ఇకపై దోమలు మనిషిపై వాలాలంటేనే భయపడతాయి.. కారణాలు ఇవే
కారులో వెళ్తున్న యువకులకు షాక్.. కారుపై కనిపించిన ఆకారాన్ని చూసి..