త్రిషను ఆమె ఇంట్లో వాళ్లు ఎలా పిలుస్తారంటే.?
05 April 2025
Prudvi Battula
ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిషకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.
సినిమాలతో పాటు గత ఏడాది బృందా అనే వెబ్ సిరీస్ లో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టిందీ బ్యూటీ క్వీన్. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర అనే సినిమలో నటిస్తోంది త్రిష. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో ఆటు పాటు కోలీవుడ్‌లోనూ పలు కీలక ప్రాజెక్టులు త్రిష చేతిలోనే ఉన్నాయి.
సినిమాల సంగతి పక్కన పెడితే.. చాలామందికి ఉన్నట్లే హీరోయిన్ త్రిషకు కూడా ముద్దు పేర్లు ఉన్నాయంట. అవి కూడా మూడు ఉన్నాయట.
ట్రాష్, హనీ, ట్రిష్.. ఇలా ఇంట్లో వాళ్లు ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు హీరోయిన్ త్రిషను ప్రేమగా పిలుస్తారంట.
ఇక చాలామంది లాగే తాను కూడా ఫోన్ కు త్వరగా అడిక్ట్ అయిపోతానని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ను చెప్పింది త్రిష.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ బాలీవుడ్ బ్యూటీ తారక్ పక్కన స్టెప్స్ వేస్తుందా.?
ఏప్రిల్ తొలి వారం డిజిటల్లో సందడికి సిద్దమైన సినిమాలు, సిరీస్లు ఇవే..
మన దర్శకుల పవర్ఫుల్ లైనప్ తెలిస్తే గూస్బంప్స్ పక్క..