ఆ బాలీవుడ్ బ్యూటీ తారక్ పక్కన స్టెప్స్ వేస్తుందా.?

ఆ బాలీవుడ్ బ్యూటీ తారక్ పక్కన స్టెప్స్ వేస్తుందా.?

image

24 March 2025

Prudvi Battula 

జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ గత ఏడాది దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నాడు.

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుగుతుంది.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుగుతుంది.

అలాగే ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తాజా ఎన్టీఆర్ 31 షూట్ కూడా స్టార్ట్ అయింది.

ఇదిలా ఉంటె వార్ 2 సినిమాలో తారక్ పక్కన ఓ బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్, శ్రద్ధా కపూర్ కాంబోలోనే ఈ స్పెషల్ సాంగ్ రానుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది.

దీంతో వార్ 2 చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఫుల్ జోష్ మీదుంది. గత ఏడాది స్త్రీ 2తో హిట్ అందుకుంది.

హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్ గా నిలిచింది.