గీతగోవిందంలో హీరోయిన్‎గా తొలి ఎంపిక ఆమెనే..

గీతగోవిందంలో హీరోయిన్‎గా తొలి ఎంపిక ఆమెనే..

image

23 March 2025

Prudvi Battula 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీరీలో బిగెస్ట్ హిట్‎గా నిలిచిన సినిమా గీతగోవిందం. ఇందులో రష్మిక కథానాయిక.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీరీలో బిగెస్ట్ హిట్‎గా నిలిచిన సినిమా గీతగోవిందం. ఇందులో రష్మిక కథానాయిక.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్, రష్మిక ఇద్దరికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్, రష్మిక ఇద్దరికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ఈ సినిమా.

అయితే ఈ సినిమాకు రష్మిక కంటే ముందు మరో హీరోయిన్‎ను ఎంపిక చేశాడట దర్శకుడు పరశురామ్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

అయితే ఈ సినిమాకు రష్మిక కంటే ముందు మరో హీరోయిన్‎ను ఎంపిక చేశాడట దర్శకుడు పరశురామ్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

గీతగోవిందం లాంటి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.

దర్శకుడు ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‏గా లావణ్యను అనుకున్నారట. కానీ ఈ చిత్రానికి నో చెప్పాడానికి లావణ్యకు ఓ రీజన్ ఉందట.

అయితే ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటంతో లావణ్య నో చెప్పిందని సమాచారం. లిప్ లాక్ సీన్‏తోనే ఈ మూవీ స్టోరీ టర్న్ అవుతుంది.

అయితే అలాంటి సీన్ లో నటించడం ఇష్టం లేక సినిమాను మిస్ చేసుకుందట హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ మూవీతో రష్మిక క్రేజ్ మారిపోయింది.

గీతా గోవిందం కంటే ముందు శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో లావణ్య హీరోయిన్‏గా నటించింది. పెళ్లి తర్వాత సెలెక్టివ్ సినిమాలు చేస్తుంది.