మన దర్శకుల పవర్ఫుల్ లైనప్ తెలిస్తే గూస్బంప్స్ పక్క..
04 April 2025
Prudvi Battula
ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టనప్పటికి ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచింది.
ప్రశాంత్ నీల్ చేతిలో పవర్ఫుల్ లైనప్ ఉంది. డార్లింగ్‌తో సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం, తారక్‌తో ఎన్టీఆర్31 చేస్తున్నారు.
నాగ అశ్విన్.. తీసినవి మూడు సినిమాలే అయినా దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్నారు. కల్కి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు.
సుజీత్.. ఈ యంగ్ డైరెక్టర్ హీరోకి ఇచ్చే ఎలివేషన్స్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పవన్ కళ్యణ్ ఓజితో పాటు నానితో ఓ సినిమా ఈయన లైనప్‌లో ఉన్నాయి.
కొరటాల శివ తారక్‌తో దేవర సీక్వెల్ దేవర 2 చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు కానుందని తెలుస్తోంది.
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న SSMB29. ఈ సినిమా విషయంలో చాల సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు జక్కన్న.
హనుమాన్ సినిమా తొలిసారి టాలీవుడ్లో సినిమా చేసారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో కొన్ని సినిమాలు చేస్తున్నారు.
పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్న సుకుమార్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అవి చెర్రీతో RC16, బన్నీతో పుష్ప 3 ది రాంపేజ్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీతో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇది మహా భారతం బేస్‌గా చేయనున్నట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ బాలీవుడ్ బ్యూటీ తారక్ పక్కన స్టెప్స్ వేస్తుందా.?
పుష్ప మూవీ హీరోగా తొలి ఎంపిక ఆ ఇద్దరు.. చివరికి బన్నీ..
కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు: కావ్య థాపర్..