vijayawada government general hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..

Jobs in government general hospital vijayawada: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా...

vijayawada government general hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేడే చివరి తేదీ..
Vijayawada General Hospital
Follow us

|

Updated on: May 21, 2021 | 6:59 AM

Jobs in government general hospital vijayawada: విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో మొత్తం 7 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్‌ డాక్టర్ విభాగంలో 2 ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ట్రెయినింగ్‌ సర్టిఫికేట్‌(అడిక్షన్‌ మెడిసిన్‌) ఉండాలి. సైకియాట్రిక్‌ మెడిసిన్‌/ఎండీ సైకియాట్రీలో పీజీ డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి.

* నర్సు (02) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు..  ఏఎన్‌ఎం ఉత్తీర్ణులవ్వాలి. జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) వారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

* కౌన్సిలర్ (02) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు.. సైకాలజీ/సోషల్‌ వర్క్‌/సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఈ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

* డేటా మేనేజర్ (01) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ అర్హత/అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు) అభ్యర్థులు 31.03.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తును సూపరింటెండెంట్‌/డిప్యూటీ సూపరింటెండెంట్, ఓల్డ్‌ గవర్న్‌మెంట్‌ జనరల్‌ హాస్పిటల్, హనుమాన్‌పేట, విజయవాడ చిరునామకు పంపించాలి. * దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * దరఖాస్తులకు చివరి తేదిగా 21.05.2021 నిర్ణయించారు. * పూర్తి వివరాలకు https://krishna.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి