UPSC Recruitment: యూపీఎస్సీ పోస్టుల దరఖాస్తుకు దగ్గర పడుతోన్న గడువు.. చివరి తేదీ ఎప్పుడంటే.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ.. ఎకనామిక్స్‌/ స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో..

UPSC Recruitment: యూపీఎస్సీ పోస్టుల దరఖాస్తుకు దగ్గర పడుతోన్న గడువు.. చివరి తేదీ ఎప్పుడంటే.
Upsc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 08, 2023 | 1:09 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ.. ఎకనామిక్స్‌/ స్టాటిస్టికల్‌ సర్వీసుల్లో జూనియర్‌ టైం స్కేల్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (మే 9వ తేదీ) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (18), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (33) పోస్టులున్నాయి.

ఇవి కూడా చదవండి

* ఎకనామిక్ సర్వీసు పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ(ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్), స్టాటిస్టికల్ సర్వీసు పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పరీక్ష కేంద్రాల విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (09-05-2023) ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు