TSRTC Recruitment 2022: తెలంగాణ ఆర్టీసీ డిపోల్లో 150 నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ డిపో/యూనిట్లలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో.. 150 నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

TSRTC Recruitment 2022: తెలంగాణ ఆర్టీసీ డిపోల్లో 150 నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ఖాళీలు.. ఈ అర్హతలుంటే..
TSRTC Graduate Apprentice Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 07, 2022 | 4:18 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ డిపో/యూనిట్లలో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో.. 150 నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనింగ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జులై 1, 2022వ తేదీ నాటికి దరఖాస్తు దారుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. విద్యార్హతలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మూడేళ్ల కాల వ్యవధిలో అప్రెంటీస్‌ ట్రైనీలుగా పని చేయవల్సి ఉంటుంది. మొదటి ఏడాది నెలకు రూ.15,000లు, రెండో ఏడాది నెలకు రూ.16,000లు, మూడో ఏడాది నెలకు రూ.17,000ల వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • హైదరాబాద్ రీజియన్‌లో ఖాళీలు: 26
  • సికింద్రాబాద్ రీజియన్‌లో ఖాళీలు: 18
  • మహబూబ్ నగర్ రీజియన్‌లో ఖాళీలు: 14
  • మెదక్ రీజియన్‌లో ఖాళీలు: 12
  • నల్గొండ రీజియన్‌లో ఖాళీలు: 12
  • రంగారెడ్డి రీజియన్‌లో ఖాళీలు: 12
  • ఆదిలాబాద్ రీజియన్‌లో ఖాళీలు: 9
  • కరీంనగర్ రీజియన్‌లో ఖాళీలు: 15
  • ఖమ్మం రీజియన్‌లో ఖాళీలు: 9
  • నిజామాబాద్ రీజియన్‌లో ఖాళీలు: 9
  • వరంగల్ రీజియన్‌లో ఖాళీలు: 14

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.
వీడెవడ్రా బాబు.! కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ప్రాణాలకు తెగించాడు.