AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Inter Supply Results 2024: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సోమవారం (జూన్‌ 24) ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జూన్‌ 24న మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రెండింటినీ ఒకేసారి విడుదల చేశారు..

TG Inter Supply Results 2024: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే
TG Inter Supply Results 2024
Srilakshmi C
|

Updated on: Jun 24, 2024 | 2:58 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 24: తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు సోమవారం (జూన్‌ 24) ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. జూన్‌ 24న మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ రెండింటినీ ఒకేసారి విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదవగా.. సెకెండ్ ఇయర్‌లో 43.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆయా తేదీల్లో రెండు పూటలా నిర్వహించారు. ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్ధులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల అనంతరం జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు కూడా నిర్వహించారు. కాగా ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో జరిగిన ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి