TS EAMCET 2021: బీ అలర్ట్ విద్యార్థులూ.. అక్టోబరు 5 వరకు మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లు..

EAMCET 2021: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా(బి-కేటగిరి) ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

TS EAMCET 2021: బీ అలర్ట్ విద్యార్థులూ.. అక్టోబరు 5 వరకు మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లు..
Admissions
Follow us

|

Updated on: Sep 25, 2021 | 8:59 AM

EAMCET 2021: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా(బి-కేటగిరి) ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మేనేజ్‌మెంట్ కోటా(బి-కేటగిరి) సీట్ల భర్తీ ప్రక్రియు అక్టోబర్ 5వ తేదీ వరకు తప్పనిసరిగా కొనసాగించాలని సంబంధిత కాలేజీలను ఆదేశించింది. కొన్ని కాలేజీలు బి-కేటగిరి అడ్మిషన్లను స్వీకరించడం లేదని చాలా మంది విద్యార్థులు టీఏఎఫ్ఆర్‌సీకి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టీఏఎఫ్ఆర్‌సీ.. సంబంధిత కాలేజీలకు వార్నింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 5వ తేదీ తరువాత మిగతా ప్రవేశాల ప్రక్రియు చేపట్టాలని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలను ఆదేశించింది. ఒకవేళ కాలేజీల్లో దరఖాస్తులు స్వీకరించకపోతే.. తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు టీఏఎఫ్ఆర్‌సీ సూచించింది. ఆ తరువాత తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామంటూ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది.

Also read:

India vs China: గల్వాన్ వ్యాలీ ఘటనపై చైనా ఆరోపణలు.. బలంగా తిప్పికొట్టిన భారత్!

Love Story First Day Collections: చైతు, సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’కి యుఎస్ ప్రేక్షకులు ఫిదా.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే

Crime News: మద్యం మత్తులో భర్త వేధింపులు.. భరించలేక ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన భార్య.. ఆ తర్వాత ఏంచేసిందంటే..?

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.