SSC CHSL Final Results 2019: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ 2019 తుది ఫలితాలు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ (SSC CHSL 2019) ఫైనల్‌ రిజల్ట్స్‌ మంగళవారం (మే 10) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యిన అభ్యర్థులు..

SSC CHSL Final Results 2019: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ 2019 తుది ఫలితాలు విడుదల
Ssc Chsl 2019
Follow us

|

Updated on: May 11, 2022 | 11:18 AM

SSC CHSL 2019 final result declared: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్‌ (SSC CHSL 2019) ఫైనల్‌ రిజల్ట్స్‌ మంగళవారం (మే 10) విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యిన అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2019కు సంబంధించిన స్కిల్ టెస్ట్ ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రకటించిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన తుది ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు 13,088 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. కమిషన్‌ నిర్వహించిన టైర్-1, టైర్-2 పరీక్షలలో అభ్యర్థుల పనితీరు, పోస్టుల ప్రాధాన్యతల ఆధారంగా టైర్-3 (స్కిల్ టెస్ట్)కు ఎంపిక చేస్తారు. టైర్-3లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలకు కేటాయిస్తారు. మొత్తం 4684 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీహెచ్‌ఎస్‌ఎల్‌ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్ధులు, ఎంపిక అవ్వని అభ్యర్ధులకు సంబంధించిన వివరణాత్మక మార్కుల జాబితా మే 17న కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

SSC CHSL 2019 ఫైనల్‌ రిజల్ట్స్‌ ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌ ssc.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే రిజల్ట్స్‌ ట్యాబ్‌పై క్లిక్ చెయ్యాలి.
  • ఆ తర్వాత CHSL లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే SSC CHSL 2019 Final Results లింక్‌తో స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.
  • అడిగిన వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్ చెయ్యాలి.
  • స్క్రీన్‌పై ఫలితాలు ఓపెన్‌ అవుతాయి.
  • భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీని సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Also Read:

UPSC Prelims 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??