AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CGL 2024 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ ఎగ్జామ్‌ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌! ఎన్ని పోస్టులున్నాయంటే

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (సీజీఎల్‌) పరీక్ష-2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని మొత్తం 17,727 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు..

SSC CGL 2024 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్‌ ఎగ్జామ్‌ 2024 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌! ఎన్ని పోస్టులున్నాయంటే
SSC CGL 2024 Notification
Srilakshmi C
|

Updated on: Jun 25, 2024 | 4:15 PM

Share

వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పోస్టుల భర్తీకి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (సీజీఎల్‌) పరీక్ష-2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని మొత్తం 17,727 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ. 100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మాత్రం ఫీజులో మినహాయింపు ఉంటుంది. టైర్-1, టైర్-2 పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జూన్‌ 24, 2024వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జులై 24, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌
  • ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఇన్‌కమ్‌ ట్యాక్స్
  • ఇన్‌స్పెక్టర్‌
  • అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌
  • రిసెర్చ్‌ అసిస్టెంట్‌
  • జూనియర్‌ స్టాటిస్టికల్ ఆఫీసర్‌
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్/ జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్
  • ఆడిటర్
  • అకౌంటెంట్‌
  • అకౌంటెంట్‌/ జూనియర్‌ అకౌంటెంట్
  • పోస్టల్ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌
  • సీనియర్‌ సెక్రెటేరియంట్‌ అసిస్టెంట్‌/ అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌
  • సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌
  • టాక్స్‌ అసిస్టెంట్‌

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!