NIT Warangal Recruitment 2022: వరంగల్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఖాళీలు.. అర్హతలేవంటే..

|

Jun 26, 2022 | 7:38 AM

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal)..తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow Posts) భర్తీకి అర్హులైన..

NIT Warangal Recruitment 2022: వరంగల్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఖాళీలు.. అర్హతలేవంటే..
Nit Warangal
Follow us on

NIT Warangal Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal)..తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల (Junior Research Fellow Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 2

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే  వ్యాలిడ్ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అడ్రస్: Dr. R. PADMAVATHY Associate Professor Computer Science & Engineering National Institute of Technology Warangal – 506 004,Telangana State, India.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌ ఐడీ: rpadma@nitw.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.