AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRDO Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు జాబ్‌ ఆఫర్స్‌.. డీఆర్డీఓ – ఆర్ఏసీలో 630 సైంటిస్ట్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డీఆర్డీఓ - రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (DRDO - RAC).. సైంటిస్ట్‌ 'బీ' (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

DRDO Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు జాబ్‌ ఆఫర్స్‌.. డీఆర్డీఓ - ఆర్ఏసీలో 630 సైంటిస్ట్‌ ఉద్యోగాలు..
Drdo
Srilakshmi C
|

Updated on: Jun 26, 2022 | 7:26 AM

Share

DRDO-RAC Scientist B Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డీఆర్డీఓ – రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (DRDO – RAC).. సైంటిస్ట్‌ ‘బీ’ (Scientist B Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 630

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ ‘బీ’ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • డీఆర్‌డీఓ పోస్టులు: 579
  • ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) పోస్టులు: 43
  • డీఎస్‌టీ పోస్టులు: 8

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌/ఎమ్మెస్సీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టును బట్టి రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఓబీసీ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 100
  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేది: నోటిఫికేషన్‌ వెలువడిన 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి (జులై 14, 2022).

రాత పరీక్ష తేదీ: అక్టోబర్‌ 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
టెన్షన్, ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? 14416కు ఒక్క ఫోన్..
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
సెప్టెంబర్‌లో పుట్టారా? ఈ లక్షణాలే మీ బలమట!
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
నేపాల్‌ వరదల నుంచి తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌ రెడ్డి
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
వంట చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. కుటుంబంపై చెడు ప్రభావం
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
యూపీఐ ద్వారా రూ.5 లక్షలు ఒకేసారి పంపించవచ్చా..?
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
డాన్సర్స్ అసోసియేషన్ టెంపరరీ ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌
‘నక్క తోక తొక్కాడు’ అంటే అదృష్టమేనా? ఈ జాతీయం వెనుక ఉన్న అసలు కథ
‘నక్క తోక తొక్కాడు’ అంటే అదృష్టమేనా? ఈ జాతీయం వెనుక ఉన్న అసలు కథ
వర్షంలో తడిసి ముద్దవుతున్న వయ్యారి భామ..!
వర్షంలో తడిసి ముద్దవుతున్న వయ్యారి భామ..!
కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు డ్రోన్లతో వైద్య సేవలు
కొండలు.. అడవులు అడ్డురావిక! గిరిజనుల చెంతకు డ్రోన్లతో వైద్య సేవలు
పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ కట్టాలా..? ఐటీ రూల్స్ ఇవే..
పాత బంగారాన్ని అమ్మితే ట్యాక్స్ కట్టాలా..? ఐటీ రూల్స్ ఇవే..