AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIFTEM Recruitment 2022: నెలకు రూ.80,000ల జీతంతో నిఫ్టెమ్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ విభాగానికి చెందిన తంజావూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (NIFTEM Tanjavur)..ఒప్పంద ప్రాతిపదికన అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ తదితర..

NIFTEM Recruitment 2022: నెలకు రూ.80,000ల జీతంతో నిఫ్టెమ్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Niftem
Srilakshmi C
|

Updated on: Aug 22, 2022 | 7:56 AM

Share

NIFTEM Tanjavur Administrative Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ విభాగానికి చెందిన తంజావూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (NIFTEM Tanjavur)..ఒప్పంద ప్రాతిపదికన అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (Administrative Assistant Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/ఎంటెక్‌/ఎంఎస్సీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 35 నుంచి 70 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000ల నుంచి రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి

బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే

ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..

PF డబ్బులు తక్కువ ఉన్నవారికి గుడ్‌న్యూస్‌!
PF డబ్బులు తక్కువ ఉన్నవారికి గుడ్‌న్యూస్‌!
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి