NIFT Registration 2022: నిఫ్ట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుకు సమీపిస్తున్న చివరి తేదీ.. ఇలా అప్లై చేసుకోండి..

NIFT Registration 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( NIFT ) ప్రవేశ పరీక్ష 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

NIFT Registration 2022: నిఫ్ట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుకు సమీపిస్తున్న చివరి తేదీ.. ఇలా అప్లై చేసుకోండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 13, 2022 | 11:14 PM

NIFT Registration 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( NIFT ) ప్రవేశ పరీక్ష 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 17న ముగియనుంది. BDS, BFTech, MD, MFTech, MFMలలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఈ నెల 17వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అప్లై చేసుకోని అభ్యర్థులు, ఆసక్తి గల వారు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే, ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5,000 లేట్ ఫీజుతో జనవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే అప్లికేషన్ చేసినట్లయితే, ఆ అప్లికేషన్‌లో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు అధికారులు. కరెక్షన్ ప్రాసెస్ విండో జనవరి 18 నుండి జనవరి 22 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాగా, NIFT 2022 అప్లికేషన్ ఫామ్ అధికారిక వెబ్‌సైట్ nift.ac.in లో అందుబాటులో ఉంది. ఈ పరీక్షను ఫిబ్రవరి 6, 2022న దేశంలోని 32 నగరాల్లో పెన్, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.

సంక్షిప్తంగా పూర్తి వివరాలు.. NIFT 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 డిసెంబర్, 2021 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ 17 జనవరి 2022. ఆలస్య రుసుము రూ. 5000/- తో జనవరి 18 నుండి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌లో తప్పుల సవరణకు విండో జనవరి 18 నుండి 22 వరకు అవకాశం ఉంటుంది. అడ్మిట్ కార్డ్ జనవరి 29న విడుదల చేయనున్నారు. పరీక్ష ఫిబ్రవరి 6న నిర్వహిస్తారు.

Also read:

Indian Railways: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఇది.. దాని వెనుక కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Gmailలో ఈ ఫీచర్‌ని ఎప్పుడైనా ఉపయోగించారా.. అందులో నుంచి సీక్రెట్ ఇమెయిల్ పంపవచ్చు తెలుసా..

KTR: కేంద్ర ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌.. నెటిజ‌న్ కోరిక‌పై మంత్రి ఎలా స్పందించారో తెలుసా.?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..