NHPC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. నేరుగా మార్కుల ఆధారంగా ఎంపిక.

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్‌ పవన్‌ కార్పొరేషన్‌ (NHPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ పలు ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది శిక్షణకు గాను ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఏయే ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NHPC Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్‌ పోస్టులు.. నేరుగా మార్కుల ఆధారంగా ఎంపిక.
Nhpc Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2023 | 8:32 AM

నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్‌ పవన్‌ కార్పొరేషన్‌ (NHPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థ పలు ట్రేడుల్లో ఉన్న అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఏడాది శిక్షణకు గాను ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. ఏయే ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* మెకానిక్ (ఎంవీ), పీవోపీఏ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రినిక్, వెల్డర్, వైర్ మ్యాన్, కార్పెంటర్, మేసన్ వంటి ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు ఏప్రిల్‌ 10, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను పవర్ స్టేషన్ తనక్‌పూర్ (ఉత్తరాఖండ్) అడ్రస్‌కు పంపిచాలి.

* అభ్యర్థులను ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* తొలుత అప్రెంటిస్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న అనంతరం దరఖాస్తులను పంపిచాల్సి ఉంటుంది.

* అప్రెంటిస్‌ పోర్టల్‌లో వివరాల నమోదుకు 03-05-2023 చివరి తేదీకాగా, ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు మే 15, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.