NCCS Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.90 వేల జీతం
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పూణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (NCCS Pune).. ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్(సైంటిఫిక్) తదితర పోస్టుల (Consultant (Scientific) Posts) భర్తీకి..
NCCS Pune Research Staff Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పూణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (NCCS Pune).. ఒప్పంద ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్(సైంటిఫిక్) తదితర పోస్టుల (Consultant (Scientific) Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు:
- రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టులు: 1
- సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు: 1
- జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు: 3
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 1
- కన్సల్టెంట్(సైంటిఫిక్) పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.31,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందియన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ/పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అడ్రస్: The Director, National Centre for Cell Science (NCCS), SP Pune University Campus, post-Ganeshkhind, Pune-41007, Maharashtra, India.
ఈ మెయిల్ ఐడీ: admindept@nccs.res.in
కన్సల్టెంట్(సైంటిఫిక్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ తేదీ: ఆగస్టు 21, 2022.
ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ తేదీ: ఆగస్టు 3, 2022.
అడ్రస్: NPCC Ltd, Hyderabad Office, 4th Floor, Sarojini Plaza, Madhavpuri Hills, Road No.6, PJR Layout, Chandanagar, Hyderabad5000050.Ph. No. 9177444593.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.