NALCO Jobs 2022: నెలకు రూ.1,15,000ల జీతంతో.. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO).. 8 జూనియర్ ఫోర్‌మాన్ (ఓవర్‌మ్యాన్), జూనియర్ ఫోర్‌మాన్ (షాట్ ఫైరర్/ బ్లాస్టర్) పోస్టుల (Junior Fourman Posts) భర్తీకి..

NALCO Jobs 2022: నెలకు రూ.1,15,000ల జీతంతో.. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
Nalco
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2022 | 7:44 AM

NALCO Junior Fourman Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమలు, గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సాలోని అంగుల్‌లోనున్న నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO).. 8 జూనియర్ ఫోర్‌మాన్ (ఓవర్‌మ్యాన్), జూనియర్ ఫోర్‌మాన్ (షాట్ ఫైరర్/ బ్లాస్టర్), జూనియర్ ఫోర్‌మాన్ (సర్వేయర్), సూపరింటెండెంట్ పోస్టుల (Junior Fourman Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మైనింగ్/మైనింగ్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఓవర్‌మ్యాన్ సర్టిఫికెట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్‌ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 7, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, మెడికల్‌ ఫిట్‌నెస్‌ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.36,500ల నుంచి రూ.1,15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Recruitment Cell, HRD Department, S&P Complex, National Aluminium Company Limited, Angul – 759145, Odisha.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్