Mahesh Bank Recruitment: మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

Mahesh Bank Recruitment 2021: హైదరాబాద్‌లోని మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్న...

Mahesh Bank Recruitment: మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 12, 2021 | 9:05 AM

Mahesh Bank Recruitment 2021: హైదరాబాద్‌లోని మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్న బ్రాంచుల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 109 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఎస్‌/ సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. * అంతేకాకుండా సంబంధిత పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 40 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులు recruit@apmaheshbank.com మెయిల్‌ ఐడీకి దరఖాస్తు చేసుకోవాలి. * ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకునే వారు.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, రోడ్‌ నెం. 12, ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హెడ్‌ ఆఫీస్‌ అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 24-09-2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Vishal-Cm Jagan: ఆ ఆలోచన చేసిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌.. పొగడ్తల వర్షం కురిపించిన హీరో విశాల్.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని పిఠాపురంలో అభిమానుల పూజలు..

Ganesh Chaturthi 2021: గణనాథుడి సేవలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సన్నీ లియోన్.. ఇన్‌స్టాలో పోటోలు వైరల్..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..