- Telugu News Photo Gallery Cinema photos Bollywood Actress Sunny Leone Celebrates Ganesh Chaturthi with Husband and Childrens
Ganesh Chaturthi 2021: గణనాథుడి సేవలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సన్నీ లియోన్.. ఇన్‌స్టాలో పోటోలు వైరల్..
Ganesh Chaturthi 2021: వినాయక చతుర్థి సందర్భంగా గణనాథుడిని నెలకొల్పిను సన్నీ లియోన్. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Updated on: Sep 12, 2021 | 7:49 AM
Share

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు వినయాక చతుర్థిని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశాల్లో గణనాథున్ని నెలకొల్పి ఆరాధిస్తున్నారు.
1 / 7

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్ సైతం వినాయక చవితిని ఘనంగా జరుపుకున్నారు.
2 / 7

భారత సంతతి అయిన సన్నీ లియోన్‌కి హిందూ పండుగలు, సంప్రదాయాల పట్ల మక్కువ ఎక్కువ.
3 / 7

వినాయక చవితి రోజున సన్నీ లియోన్ తన ఇంట్లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
4 / 7

భర్త డానియర్ వెబర్, పిల్లలు, స్నేహితులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5 / 7

ఇంట్లో గణేషుడి ప్రతిష్ఠ, పూజాధికాలకు సంబంధించి ఫోటోలను సన్నీ లియోన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు.
6 / 7

భర్త, పిల్లలతో వినాయక చతుర్థి పండుగ సంబరాలు అంటూ సన్నీ క్యాప్షన్ కూడా పెట్టారు.
7 / 7
Related Photo Gallery
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
భయపెడుతున్న బన్నీ ప్లానింగ్.. దండయాత్రే..!
హిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్, సల్మాన్, షారూఖ్
డిసెంబర్ బాక్సాఫీస్ రేసులో ప్రభాస్ ‘ఫౌజీ’
ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?
కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘బ్రాండ్ న్యూ డే’
బ్లాక్‌బస్టర్ వైపు అడుగులేస్తున్న ‘DC’ సినిమా
టీమిండియాను కలవరపెడుతున్న వరుస గాయాలు..
వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
