Scholarship: బీడీఎస్‌ విద్యార్థులకు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. పూర్తి వివరాలు..

ట్యాలెంట్‌ ఉండి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడే వారి కోసం కీల్‌ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్‌ స్కాలర్‌ షిప్‌ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్‌లను అందిస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసి...

Scholarship: బీడీఎస్‌ విద్యార్థులకు బంపరాఫర్‌.. రూ. 2 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. పూర్తి వివరాలు..
Scholarship
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 03, 2023 | 2:52 PM

ట్యాలెంట్‌ ఉండి ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడే వారి కోసం కీల్‌ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్‌ స్కాలర్‌ షిప్‌ అందిస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతోపాటు, మెటర్ షిప్, కెరీర్ గైడెన్స్‌లను అందిస్తోంది. ఇంటర్‌ పూర్తి చేసి బీడిఎస్‌ సీటు సాధించిన వారు ఈ స్కాలర్‌ షిప్‌పొందడానికి అర్హులు. ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవాలనుకునే వారు 60 శాతం మార్కులతో 12వ తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో బీడీఎస్‌ అడ్మిషన్ తీసుకుని ఉండాలి.

అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించరాదు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాకిరి రూ. 50,000 చొప్పున నాలుగేళ్ల పాటు అందిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు, ఆదాయ ధ్రువీకరణ, 12 వ తరగతి మార్క్స్ షీట్, అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రిసిప్ట్ /బోనఫైడ్ వంటి డాక్యుమెంట్స్‌ అవసరం ఉంటాయి. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం కీప్‌ ఇండియా స్మైలింగ్ ఫైండేషనల్ స్కాలర్‌షిప్‌ అండ్‌ మెంటర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ బీడీఎస్‌ కోర్స్‌ 2022-23 లింక్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం అక్కడ కనిపించే అప్లై అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. వెంటనే ఫోన్‌ నెంబర్‌ లేదా మెయిల్‌ ఐడీ ద్వారా రిజిస్టర్‌ అవ్వాల్సి ఉంటుంది. చివరిగా సంబంధిత వివరాలను ఎంటర్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!