JNVST 2023 Hall Tickets: జవహర్‌ నవోదయలో ఆరోగతరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 20న ఎంపిక పరీక్ష 2024కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు..

JNVST 2023 Hall Tickets: జవహర్‌ నవోదయలో ఆరోగతరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
JNVST 2023 Hall Tickets
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 20, 2023 | 12:42 PM

ఢిల్లీ, డిసెంబర్‌ 20: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పరీక్ష కేంద్రాల్లో జనవరి 20న ఎంపిక పరీక్ష 2024కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. జేఎన్‌వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి జూన్‌ నుంచి ఆగస్టు వరకు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థి రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి వెబ్‌సైట్ నుంచి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్‌ రాత పరీక్షల అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఆర్బీఐ ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌ 18, 19 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు అర్హత సాధిస్తారు. వారంతా డిసెంబర్‌ 31న నిర్వహించే మెయిన్స్‌ పరీక్షకు హాజరు కావచ్చు. కాగా ఈ నోటిఫికేషన్‌ కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్‌బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 జీతంగా చెల్లిస్తారు. ఆర్‌బీఐ అసిస్టెంట్ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..