IHBT Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్ టెక్నీలజీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. నెలకు 67 వేల జీతం..

సీఎస్‌ఐఆర్‌- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్ టెక్నీలజీ (IHBT).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

IHBT Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్ టెక్నీలజీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు.. నెలకు 67 వేల జీతం..
Csir Ihbt
Follow us

|

Updated on: May 06, 2022 | 4:00 PM

CSIR-IHBT Project Associate Recruitment 2022: హిమాచల్‌ ప్రదేశ్‌లోని పాలంపూర్‌లో సీఎస్‌ఐఆర్‌- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ బయోరిసోర్స్ టెక్నీలజీ (IHBT).. ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల (Project Associate Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 49

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ ఫెలో, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.25,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్‌/గేట్‌ అర్హత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

అడ్రస్‌: సీఎస్‌ఐఆర్‌ – ఐహెచ్‌బీటీ, పాలంపూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌.

ఇంటర్వ్యూ తేదీ: మే 9 నుంచి జూన్‌ 26 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో 50 సివిల్‌ జడ్జ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తు ఇలా..

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్