TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో 50 సివిల్‌ జడ్జ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తు ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు (TS High Court).. తెలంగాణ స్టేట్‌ జ్యూడిషియల్‌ సర్వీస్‌లో సివిల్‌ జడ్జి పోస్టుల (Civil Judge Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో 50 సివిల్‌ జడ్జ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తు ఇలా..
Ts High Court
Follow us
Srilakshmi C

|

Updated on: May 06, 2022 | 3:39 PM

Telangana High Court Civil Judge Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు (TS High Court).. తెలంగాణ స్టేట్‌ జ్యూడిషియల్‌ సర్వీస్‌లో సివిల్‌ జడ్జి పోస్టుల (Civil Judge Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: సివిల్‌ జడ్జి పోస్టులు

మొత్తం ఖాళీలు: 50

ఖాళీల వివరాలు:

  • డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ పోస్టులు: 41
  • ట్రాన్స్‌ఫర్‌ ద్వారా : 9

అర్హతలు: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా విద్యార్హతలతోపాటు, అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 6, 2022.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 6, 2022.

స్క్రీనింగ్ టెస్ట్‌ తేదీ: ఆగస్టు 13, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IOCL Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు..పూర్తివివరాలివే!

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!