IOCL Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు..పూర్తివివరాలివే!

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కు చెందిన పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన..

IOCL Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఇండియన్ ఆయిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు..పూర్తివివరాలివే!
Indian Oil
Follow us

|

Updated on: May 06, 2022 | 3:21 PM

IOCL Junior Engineer Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కు చెందిన పానిపట్‌ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 19

ఖాళీల వివరాలు:

  • జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (ప్రొడక్షన్‌) పోస్టులు: 18
  • జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌) పోస్టులు: 1

వయో పరిమితి: ఏప్రిల్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 25,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 7, 2022.

దరఖాస్తుకు చివరితేదీ: మే 28, 2022.

హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: జూన్‌ 16, 2022.

రాత పరీక్ష తేదీ: జూన్‌ 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

Also Read:

TGCET 2022: తెలంగాణ గురుకులాల్లో ఐదోతరగతిలో ప్రవేశానికి మే 8న ఎంట్రన్స్ టెస్ట్‌..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు