AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIN Recruitment: హైదరాబాద్‌ నిన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. పదో తరగతి వారు కూడా అర్హులు.

NIN Recruitment 2022: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NIN Recruitment: హైదరాబాద్‌ నిన్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. పదో తరగతి వారు కూడా అర్హులు.
Nin Jobs
Narender Vaitla
|

Updated on: Apr 08, 2022 | 10:41 AM

Share

NIN Recruitment 2022: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రోజెక్ట్‌ సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, ప్రాజెక్ట్‌ మల్టీటాస్కింగ్ స్టాఫ్‌ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఖాళీల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటిత ఓపాటు సంబంధిత పనిలో అనుభవం, నెట్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను కాన్ఫరెన్స్ హాల్‌, ఐసీఎమ్‌ఆర్‌-ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

* వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూను 22-04-2022న నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా హాజరుకావాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,800 నుంచి రూ. 44,450 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Uttarakhand: పెద్ద సూట్​కేసుతో హోటల్​ నుంచి బయటకు.. అనుమానంతో చెక్ చేస్తే.. కళ్లుచెదిరే సీన్..

AP Crime News: పెళ్ళికి కట్నం అడిగిన ప్రేమించిన యువకుడు.. మనస్తాపంతో లా స్టూడెంట్ సూసైడ్..

Tirupati: నేడు ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్స్, దివ్యంగులకు ప్రత్యేక టోకెన్లు రిలీజ్.. రోజుకి ఎన్ని ఇవ్వనున్నారంటే..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?