AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: నేడు ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్స్, దివ్యంగులకు ప్రత్యేక టోకెన్లు రిలీజ్.. రోజుకి ఎన్ని ఇవ్వనున్నారంటే..

Tirupati: తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ(TTD). వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు..

Tirupati: నేడు ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్స్, దివ్యంగులకు ప్రత్యేక టోకెన్లు రిలీజ్.. రోజుకి ఎన్ని ఇవ్వనున్నారంటే..
Senior Citizen Ttd Darshan
Surya Kala
|

Updated on: Apr 08, 2022 | 8:47 AM

Share

Tirupati: తిరుమల(Tirumala) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ(TTD). వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు నేడు టోకెన్లు రిలీజ్ చేయనుంది. ఏప్రిల్ నెల ప్రత్యేక ద‌ర్శన టోకెన్ల కోటాను ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక స‌మ‌స్య వ‌ల్ల ఏప్రిల్ 1వ తేదీకి బ‌దులుగా ఏప్రిల్ 8వ తేదీకి ద‌ర్శన టోకెన్లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని ద‌ర్శనానికి అనుమ‌తించనున్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో రెండేళ్ల త‌రువాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ద‌ర్శనాన్ని టిటిడి పున‌రుద్ధరించింది. కాగా, వీరిని ప్రతిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. శుక్రవారం నాడు మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్ కేటాయించారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్నవారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Also Read: Andhra Pradesh: ఆలయ చైర్మన్ కోసం 35 లక్షలు ఖర్చు పెట్టా.. ఇప్పుడు తొలగించారని మనస్తాపంతో వైసీపీ నేత ఆత్మహత్య

Guntur District: మల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో అపచారం.. క్యాంటిన్‌లో మాంసాహారం కలకలం

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!