ICMR – NIE Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో.. ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR - NIE).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి..
ICMR – NIE Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ (ICMR – NIE).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల (Project Staff Posts) భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ జూనియర్ నర్స్, ప్రాజెక్ట్ స్టాఫ్ నర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌తదితర పోస్టులు
విభాగాలు: అడ్మిన్, ఎపిడెమాలజీ, స్టాటిస్టిక్స్, నాన్-మెడికల్(ల్యాబ్), మెడికల్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
పే స్కేల్: నెలకు రూ.18,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏఎన్ఎం, నర్సింగ్ డిప్లొమా/జీఎన్ఎం, గ్రాడ్యుయేషన్, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ, ఎండీ/ఎంఏఈ, ఎంపీహెచ్/డీపీహెచ్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.
అడ్రస్: ఐసీఎంఆర్-ఎన్ఐఈ, చెన్నై.
ఇంటర్వ్యూ తేదీలు: 2022. జూన్ 3, 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.