AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR-NCDIR Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

ICMR-NCDIR Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్‌లో ఉద్యోగాలు..
ICMR-NCDIR Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 16, 2022 | 7:09 AM

Share

భారత ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ – నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్‌ అడ్మిన్‌ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 29వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిముషాల వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.17,000ల నుంచి రూ.32,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌:

ICMR-NCDIR, Nirmal Bhawan, ICMR Complex, 2nd Floor, Poojanahalli Kannamangala Post, Bengaluru-562110.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!