IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఫలితాలు విడుదల చేసింది...

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Ibps Clerk Results
Follow us

|

Updated on: Apr 01, 2021 | 4:13 PM

IBPS Clerk Mains Result 2021: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలను నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్ 1న విడుదల చేసిన ఈ ఫలితాలు ఏప్రిల్ 30 వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలా ఉంటే ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 2257 క్లర్క్ పోస్టుల భర్తీకి జారీచేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మెయిన్స్ పరీక్షను గత ఫిబ్రవరి 28న నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.inలో ఫలితాలు చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులు.. స్థానిక భాషల్లో నైపుణ్యం ఉన్నట్లు సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. పోస్టులను ఏప్రిల్ 2021లో భర్తీ చేయనున్నట్లు సమాచారం.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్ IBPS on ibps.in ఓపెన్ చేయాలి. * అనంతరం హోమ్ పేజ్‌లో ఉన్న ‘ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్ రిజల్ట్స్ 2020’ లింక్‌ను క్లిక్ చేయాలి. * తర్వాత లాగిన్ కోసం అవసరమైన సమాచారాన్ని అందించింది సబ్మిట్ బటన్‌పై నొక్కాలి. * వెంటనే ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. * ఫలితాలు చూసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. * భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకున్న కాపీని జాగ్రత్తపరుచుకోవాలి.

Also Read: Telangana Inter: ప్రాక్టికల్స్ వాయిదా వేసే ఆలోచనలో తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఐపీఈ కంటే ముందే..?

Railway Recruitment 2021: పదో తరగతి పాసైన వారికి శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్‌ 16

FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..