Intelligence Bureau Jobs 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 766 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ తదితర (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Intelligence Bureau Jobs 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 766 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఇలా..
Intelligence Burau
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2022 | 3:05 PM

IB Group B, C Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ తదితర (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 766

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటివ్ (గ్రూప్-బి) పోస్టులు: 70
  • అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 350
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I/ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 50
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 100
  • సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 100
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-I (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టులు: 20
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్-II (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టులు: 35
  • సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టులు: 20
  • హల్వాయి & కుక్ పోస్టులు: 9
  • కేర్ టేకర్ పోస్టులు: 5
  • జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-II/టెక్ పోస్టులు: 7

వయోపరిమితి: మే 7, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,700ల నుంచి రూ.1,51,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: గుర్తింపు పొందియ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సెక్యురిటీ లేదా ఇంటెలిజెన్స్‌ పనిలో కూడా ఉండాలి.

ఎంపిక విధానం: డిప్యుటేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Assistant Director/G-3, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 SP Marg, Bapu Dham, New Delhi-110021.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ వెలువడిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (జూన్ 22, 2022న ప్రకటన వెలువడింది).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..