DSNLU Visakhapatnam 2022: విశాఖపట్నం- దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ‌ప‌ట్నంలోని దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ (DSNLU).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన..

DSNLU Visakhapatnam 2022: విశాఖపట్నం- దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీలో టీచింగ్‌ ఉద్యోగాలు..
Dsnlu
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 23, 2022 | 11:28 AM

DSNLU Visakhapatnam Teaching and Non Teaching Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖ‌ప‌ట్నంలోని దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ (DSNLU).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 17

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌, లెక్చరర్‌, టీచింగ్ అసోసియేట్‌, రిసెర్చ్ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ తదితర పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/సెట్‌/స్లెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో పని అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: The Registrar, Damodaram Sanjivayya National Law University,“NYAYAPRASTHA”, Sabbavaram, Visakhapatnam 531035, Andhra Pradesh.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.