Gold Price Today (July 20): బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌! పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..

బంగారం ప్రియులకు షాక్‌! పుత్తడి ధరలు నేడు (జులై 20) భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,390లుగా ఉంది. నేటికి బంగారం ధరలు భారీగా..

Gold Price Today (July 20): బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌! పెరిగిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే..
Gold Price
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 20, 2022 | 7:05 AM

Gold Rate in Hyderabad on 20th July 2022: బంగారం ప్రియులకు షాక్‌! పుత్తడి ధరలు నేడు (జులై 20) భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,390లుగా ఉంది. నేటికి బంగారం ధరలు భారీగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్లో ఏకంగా 24 క్యారెట్ల బంగారం రూ.120లు, 22 క్యారెట్ల బంగారం రూ.110ల మేర ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.50,510లకు చేరుకుంది. అంటే1 గ్రాము 22 క్యారెట్ల బంగారం రూ.4,630లు, 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము రూ.5,510లుగా ఉంది. ఒక్కో గ్రాముకు వరుసగా రూ.11, రూ.12ల మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

రాష్ట్రాలవారీగా బంగారం ధరలు ఇలా..

  • హైదరాబాద్‌: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద కొనసాగుతోంది.
  • విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,510 వద్ద ఉంది.
  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 810 పలుకుతోంది.
  • ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద కొనసాగుతోంది.
  • ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50, 510 పలుకుతోంది.
  • కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,210 వద్ద ఉంది.
  • చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810 వద్ద ఉంది.
  • బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570 పలుకుతోంది.
  • కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద ఉంది.

దిగొచ్చిన వెండి.. వెండి ధరలు మాత్రం ఈ రోజు కొంత మేర దిగొచ్చాయి. జులై 20న బులియన్‌ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.55,600లుఉంది. ఒక గ్రాము వెండి రూ.55.60లుగా ఉండగా, 10 గ్రాముల వెండి ధర రూ.556లు, 100 గ్రాముల వెండి ధర రూ.5,560లుగా ఉంది. నిన్న (మంగళవారం) కేజీ వెండి రూ.56,000లు ఉండగా బుధవారం నాటికి దాదాపు రూ.400ల వరకు వెండి ధరలు పతనమయ్యి, రూ.55,600ల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాద్‌, విశాఖపట్నంలలో కేజీ వెండి రూ.60,700లు పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత